TS AP Weather : మరో 5 రోజులు వానలు..! ఎల్లో హెచ్చరికలు జారీ
28 September 2023, 20:39 IST
Rains in Telangana - AP: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
- Rains in Telangana - AP: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు కురుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీగా వానలు పడుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.