తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Weather Updates : తెలంగాణలో చల్లబడిన వాతావరణం - హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, మరో 3 రోజులు వానలు..!

TS Weather Updates : తెలంగాణలో చల్లబడిన వాతావరణం - హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, మరో 3 రోజులు వానలు..!

20 April 2024, 9:28 IST

AP Telangana Weather Updates : తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం చాలాచోట్ల అకాల వర్షాలు కురవటంతో పంట నష్టం వాటిల్లింది.

  • AP Telangana Weather Updates : తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం చాలాచోట్ల అకాల వర్షాలు కురవటంతో పంట నష్టం వాటిల్లింది.
తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పలుచోట్ల కురిసిన వర్షాల దాటికి తీవ్రస్థాయిలో పంట నష్టం వాటిల్లింది.
(1 / 6)

ఇవాళ(ఏప్రిల్ 20) హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్‌, బాలాపూర్‌, బర్కత్‌పురా, కార్వాన్‌, సికింద్రాబాద్‌లో వాన కురుస్తోంది. పలుకోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది.
(2 / 6)

వర్షంతో ఉదయం వెళ్లే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 
(3 / 6)

నిన్నటి వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులు… ఈ వర్షంతో ఉపశమనం దక్కినట్లు అయింది.
(4 / 6)

హైదరాబాద్ లోనే కాకుండా హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే మబ్బు పట్టి ఉంది. ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
(5 / 6)

ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి