AP Rains Update: నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు..విజయవాడలో పిడుగుల వానతో జనం బెంబేలు
Published Oct 03, 2024 10:02 AM IST
AP Rains Update: ఏపీలో నేడు రేపు భారీ నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
- AP Rains Update: ఏపీలో నేడు రేపు భారీ నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో గురు, శుక్ర వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
