AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీకి భారీ వర్ష సూచన..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
11 October 2024, 15:15 IST
AP Telangana Rains : దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని పలుచోట్ల భారీ వానలు పడొచ్చని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- AP Telangana Rains : దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని పలుచోట్ల భారీ వానలు పడొచ్చని అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.