Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
01 December 2024, 6:02 IST
Telangana Weather Updates : తుపాన్ ప్రభావంతో తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- Telangana Weather Updates : తుపాన్ ప్రభావంతో తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.