తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bengaluru Rain: ఐదు నెలల తరువాత బెంగళూరును వరుణుడు కరుణించాడు.. వర్షంతో అలరించాడు..

Bengaluru Rain: ఐదు నెలల తరువాత బెంగళూరును వరుణుడు కరుణించాడు.. వర్షంతో అలరించాడు..

03 May 2024, 19:24 IST

Bengaluru Rain: భానుడి భగభగల నుంచి బెంగళూరు వాసులకు కొంత ఉపశమనం లభించింది. బెంగళూరు లో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణం కూడా కాస్త చల్లబడింది. దాంతో, ఎండలతో మండిపోతున్న నగరవాసులు ఈ వర్షంతో కాస్త చల్లబడ్డారు.

బెంగళూరులో వరుసగా ఐదు నెలలుగా వర్షాలు కురవలేదు. 5 నెలల తరువాత గురువారం రాత్రి వర్షం కురిసింది.
(1 / 6)

వర్షం మధ్య బెంగళూరులోని ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 5 నెలల తరువాత వర్షం పలకరించడంతో, నగరవాసులు వర్షంలో గంతులు వేశారు.
(2 / 6)

బెంగళూరులోని ఓ ప్రాంతంలో సాయంత్రం కురిసిన వర్షం, చాన్నాళ్ల తరువాత వర్షం పడటంతో చాలా మంది ఇంటి ఆవరణలో కూర్చొని ఆ వర్షాన్ని ఆస్వాదించారు.
(3 / 6)

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అరగంటకు పైగా వర్షం కురవడంతో ప్రజలు వర్షాన్ని ఆస్వాదించారు.
(4 / 6)

గురువారం సాయంత్రం స్థానికంగా కురిసిన వర్షం మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది.
(5 / 6)

గురువారం సాయంత్రం నెమ్మదిగా వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా రాత్రి వరకు వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి