తెలుగు న్యూస్  /  ఫోటో  /  Radhika Apte Pregnancy Photos: ప్రెగ్నెన్సీలోనూ బోల్డ్ ఫొటోషూట్‌తో రెచ్చిపోయిన బాలకృష్ణ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Radhika Apte Pregnancy Photos: ప్రెగ్నెన్సీలోనూ బోల్డ్ ఫొటోషూట్‌తో రెచ్చిపోయిన బాలకృష్ణ హీరోయిన్.. ఫొటోలు వైరల్

18 December 2024, 13:21 IST

Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే ప్రెగ్నెన్సీలోనూ బోల్డ్ ఫొటోషూట్ తో రెచ్చిపోయింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె.. తన గర్భంతో ఓ ఫొటోషూట్ చేయడం విశేషం. ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

  • Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే ప్రెగ్నెన్సీలోనూ బోల్డ్ ఫొటోషూట్ తో రెచ్చిపోయింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె.. తన గర్భంతో ఓ ఫొటోషూట్ చేయడం విశేషం. ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే అంటేనే బోల్డ్‌నెస్ కు కేరాఫ్. తన మాట తీరైనా, ఎంచుకునే పాత్రలైనా చాలా బోల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న ఆమె ఫొటోషూట్ కూడా మిగతావారి కంటే భిన్నంగా చాలా హాట్ గా చేసింది.
(1 / 6)

Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే 39 ఏళ్ల వయసులో ఇప్పుడు తన బిడ్డకు జన్మనివ్వబోతోంది. 2012లో తాను పెళ్లి చేసుకున్న బెనెడిక్ట్ టేలర్ తో తొలి సంతానాన్ని పొందబోతోంది. ఈ సందర్భంగానే ఈ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ చేసింది.
(2 / 6)

Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. అప్పట్లో తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఇక తెలుగులో నటించబోనని చెప్పిన ఆమె.. ది వెడ్డింగ్ గెస్ట్, పార్చ్‌డ్ లాంటి సినిమాల్లో నగ్నంగా నటించి సంచలనం రేపింది.
(3 / 6)

Radhika Apte Pregnancy Photos: 2012లోనే పెళ్లి చేసుకున్నా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలి బిడ్డకు రాధిక జన్మనివ్వబోతోంది.
(4 / 6)

Radhika Apte Pregnancy Photos: డెలివరీకి ముందు రాధికా ఈ స్పెషల్ ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి.
(5 / 6)

Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ లాంటి సినిమాలు చేసింది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి