PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కుతున్న పీవీ సింధు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడు ఎవరో తెలుసా?
02 December 2024, 22:38 IST
PV Sindhu Wedding: పీవీ సింధు పెళ్లి చేసుకోబోతోంది. ఈ నెల 22నే ఉదయ్‌పూర్ లో ఆమె పెళ్లి జరగనుండటం విశేషం. హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుంది. ఈ విషయాన్ని ది హిందూ రిపోర్టు వెల్లడించింది.
- PV Sindhu Wedding: పీవీ సింధు పెళ్లి చేసుకోబోతోంది. ఈ నెల 22నే ఉదయ్‌పూర్ లో ఆమె పెళ్లి జరగనుండటం విశేషం. హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుంది. ఈ విషయాన్ని ది హిందూ రిపోర్టు వెల్లడించింది.