తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mind Blowing Twist Movies: ఈ మ‌ల‌యాళం సినిమాల్లోని ట్విస్ట్‌ల‌కు మైండ్ బ్లోయింగ్ అంతే! - ఏ ఓటీటీలో చూడాలంటే?

Mind Blowing Twist Movies: ఈ మ‌ల‌యాళం సినిమాల్లోని ట్విస్ట్‌ల‌కు మైండ్ బ్లోయింగ్ అంతే! - ఏ ఓటీటీలో చూడాలంటే?

03 April 2024, 14:29 IST

Mind Blowing Twist Movies: ఆడియెన్స్ ఊహ‌ల‌కు అంద‌కుండా సాగే థ్రిల్ల‌ర్ సినిమాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. అలాంటి క‌థ‌ల‌తో వ‌చ్చిన కొన్ని మ‌ల‌యాళం సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద స‌ర్‌ప్రైజ్ హిట్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవంటే?

మ‌మ్ముట్టి  మ‌ల‌యాళం మూవీ మున్నారియిప్పు  స‌న్ నెక్స్ట్ ఓటీటీలో చూడొచ్చు. ఈ మూవీలో జైలు శిక్ష‌ను అనుభ‌విస్తోన్న ఖైదీగా మ‌మ్ముట్టి క‌నిపిస్తాడు. అత‌డి నేరాల‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ మూవీలో హైలైట్‌గా అనిపిస్తుంది. 
(1 / 5)

పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, జీతూ జోసెఫ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మెమోరీస్ కూడా ఆడియెన్స్ గెస్ చేయ‌డం పాజిబుల్ కాని క్లైమాక్స్‌తో ఎండ్ అవుతుంది. హీరో క్యారెక్ట‌ర్‌కు సంబంధించి డైరెక్ట‌ర్‌ రివీల్ చేసే ట్విస్ట్‌లు మైండ్ బ్లోయింగ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమా కూడా డిస్నీ హాట్‌స్టార్‌లోనే అందుబాటులో ఉంది.
(2 / 5)

పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన ముంబై పోలీస్ మూవీని డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ షాకింగ్‌గా ఉంటుంది. 
(3 / 5)

మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ పురు సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో చివ‌రి వ‌ర‌కు మ‌మ్ముట్టి పాజిటివ్ క్యారెక్ట‌ర్ చేసిన‌ట్లుగా చూపించారు. క్లైమాక్స్‌లో అత‌డే విల‌న్ అని తేలుతుంది.
(4 / 5)

దృశ్యం మ‌ల‌యాళంలో క‌ల్ట్‌క్లాసిక్ సినిమాల్లో ఒక‌టిగా మోహ‌న్‌లాల్ దృశ్యం మూవీ నిలిచింది. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్  అదిరిపోతుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి