తెలుగు న్యూస్  /  ఫోటో  /  Allu Arjun: బెర్లిన్‍లో పుష్ప సందడి.. అల్ట్రా స్టైలిష్‍గా అల్లు అర్జున్: ఫొటోలు

Allu Arjun: బెర్లిన్‍లో పుష్ప సందడి.. అల్ట్రా స్టైలిష్‍గా అల్లు అర్జున్: ఫొటోలు

17 February 2024, 20:54 IST

Allu Arjun - Pushpa Movie: ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో బ్లాక్‍బాస్టర్ మూవీ పుష్ప 1: ది రైజ్’ స్క్రీనింగ్‍ కానుంది. ఈ సందర్భంగా ఈ ఫిల్మ్స్ వెస్టివల్‍కు పుష్ప హీరో, ఐకాన్ అల్లు అర్జున్ వెళ్లారు. అల్ట్రా స్టైలిష్ అవతార్‌లో అదరగొట్టారు.

  • Allu Arjun - Pushpa Movie: ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో బ్లాక్‍బాస్టర్ మూవీ పుష్ప 1: ది రైజ్’ స్క్రీనింగ్‍ కానుంది. ఈ సందర్భంగా ఈ ఫిల్మ్స్ వెస్టివల్‍కు పుష్ప హీరో, ఐకాన్ అల్లు అర్జున్ వెళ్లారు. అల్ట్రా స్టైలిష్ అవతార్‌లో అదరగొట్టారు.
పుష్ప మూవీ స్క్రీనింగ్ సందర్భంగా జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍కు ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ గ్లోబల్ మూవీ ఫెస్టివల్‍లో పుష్ప 1 ప్రదర్శితం కానుంది. 
(1 / 5)

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో ఐకాన్ స్టార్ ఆకట్టుకున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‍లో పుష్పకు ఫుల్ క్రేజ్ ఉంది. 
(2 / 5)

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‍ సందర్భంగా నిర్వహించిన పార్టీకి అల్లు అర్జున్ వెళ్లారు. ఐకాన్ స్టార్‌తో కొందరు గ్లోబల్ సినిమా ప్రతినిథులు ముచ్చటించారు. 
(3 / 5)

2021లో వచ్చిన పుష్ప చిత్రం భారీ హిట్ అయింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది (2024) ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుందని మూవీ టీమ్ పేర్కొంది.
(4 / 5)

పుష్ప 3 సినిమా కూడా ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ హింట్ ఇచ్చారు. పుష్ప అనేది ఫ్రాంచైజీగా ఉండొచ్చని తెలిపారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి