Pushpa 2 Pre Release Event: బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2: ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్
03 December 2024, 7:29 IST
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బాహుబలి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2 అంటూ బన్నీ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తీరు గురించి మాట్లాడాడు.
- Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బాహుబలి, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2 అంటూ బన్నీ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తీరు గురించి మాట్లాడాడు.