తెలుగు న్యూస్  /  ఫోటో  /  వయనాడ్​లో ప్రియాంక గాంధీ గెలుస్తారా?

వయనాడ్​లో ప్రియాంక గాంధీ గెలుస్తారా?

18 June 2024, 6:49 IST

ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ అడుగుపెడుతున్నారు. సోదరుడు రాహుల్​ గాంధీకి చెందిన కేరళ వయనాడ్​ నుంచి బరిలో దిగనున్నారు.

  • ఎట్టకేలకు ఎన్నికల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ అడుగుపెడుతున్నారు. సోదరుడు రాహుల్​ గాంధీకి చెందిన కేరళ వయనాడ్​ నుంచి బరిలో దిగనున్నారు.
2019లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎలక్షన్స్​లో పాల్గొనలేదు. 2022 యూపీ అసెంబ్లీలో, 2024 లోక్​సభ ఎన్నికల్లో (రాయ్​బరేలీ) ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం అవ్వలేదు.
(1 / 5)
2019లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎలక్షన్స్​లో పాల్గొనలేదు. 2022 యూపీ అసెంబ్లీలో, 2024 లోక్​సభ ఎన్నికల్లో (రాయ్​బరేలీ) ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం అవ్వలేదు.(HT_PRINT)
2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ.. రాయ్​బరేలీ, వయనాడ్​ నుంచి గెలిచారు. రాజ్యాంగం ప్రకారం.. ఒక ఎంపీకి రెండు సీట్లు ఉండకూడదు. అందుకే ఆ రెండింట్లో ఆయన ఒకటి త్యాగం చేయాల్సి వచ్చింది.
(2 / 5)
2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ.. రాయ్​బరేలీ, వయనాడ్​ నుంచి గెలిచారు. రాజ్యాంగం ప్రకారం.. ఒక ఎంపీకి రెండు సీట్లు ఉండకూడదు. అందుకే ఆ రెండింట్లో ఆయన ఒకటి త్యాగం చేయాల్సి వచ్చింది.(PTI)
రాహుల్​ గాంధీ.. రాయ్​బరేలీని ఉంచుకుని, వయనాడ్​ని వదులుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ సీటులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగాయి. వాటిని నిజం చేస్తూ.. సోమవరం ఓ ప్రకటన వెలువడింది.
(3 / 5)
రాహుల్​ గాంధీ.. రాయ్​బరేలీని ఉంచుకుని, వయనాడ్​ని వదులుకుంటారని వార్తలు వచ్చాయి. ఆ సీటులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగాయి. వాటిని నిజం చేస్తూ.. సోమవరం ఓ ప్రకటన వెలువడింది.(ANI)
ఎన్నికల ఫైట్​లోకి ఎంట్రీపై బోల్డ్​గా స్పందించారు ప్రియాంక గాంధీ. "లడ్​కీ హూ- లడ్​ సక్తీ హూ (అమ్మాయిని, పోరాడగలను)" అని తన నినాదాన్ని చెబుతూ.. తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
(4 / 5)
ఎన్నికల ఫైట్​లోకి ఎంట్రీపై బోల్డ్​గా స్పందించారు ప్రియాంక గాంధీ. "లడ్​కీ హూ- లడ్​ సక్తీ హూ (అమ్మాయిని, పోరాడగలను)" అని తన నినాదాన్ని చెబుతూ.. తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.(PTI)
కాంగ్రెస్​ తాజా నిర్ణయంపై బీజేపీ దాడి చేయడం మొదలుపెట్టింది. రాజకీయాలను గాంధీ కుటుంబం వ్యాపారం చేసిందని, తల్లి సోనియా రాజ్యసభలో, కొడుకు- కూతురు లోక్​సభలో ఉండేందుకు ప్లాన్​ చేస్తున్నారని మండిపడింది.
(5 / 5)
కాంగ్రెస్​ తాజా నిర్ణయంపై బీజేపీ దాడి చేయడం మొదలుపెట్టింది. రాజకీయాలను గాంధీ కుటుంబం వ్యాపారం చేసిందని, తల్లి సోనియా రాజ్యసభలో, కొడుకు- కూతురు లోక్​సభలో ఉండేందుకు ప్లాన్​ చేస్తున్నారని మండిపడింది.(Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి