Priyanka Chopra Daughter: అమ్మానాన్న ముద్దుపెట్టుకుంటుంటే కళ్లు మూసుకున్న కూతురు
17 September 2024, 19:53 IST
Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా ఇటీవల లండన్ లో తన భర్త నిక్ జోనస్ పుట్టినరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె మాల్తీ మేరీతో కలిసి కాన్సర్ట్‌కు హాజరయ్యారు. ఈ షో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.
- Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా ఇటీవల లండన్ లో తన భర్త నిక్ జోనస్ పుట్టినరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె మాల్తీ మేరీతో కలిసి కాన్సర్ట్‌కు హాజరయ్యారు. ఈ షో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.