ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందజేస్తున్న బ్యాంకులు ఇవే!
25 March 2022, 18:03 IST
చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను సురక్షితమైన పొదుపు విధానంగా భావిస్తారు. అయితే FDలో పెట్టుబడి సురక్షతమైనప్పటికీ డబ్బు అవసరమైనప్పుడు, రీడీమ్ చేయడం కష్టంగా ఉంటుంది. FD కంటే మెరుగైన వడ్డీ రేటు మరే ఇతర పొదుపులకు లేదు. అయితే చాలా బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.కానీ 3 ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఎఫ్‌డిలా రిటర్న్‌లపై 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి నగదు పొదుపు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల గురించి వివరంగా తెలుసుకోండి.
- చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను సురక్షితమైన పొదుపు విధానంగా భావిస్తారు. అయితే FDలో పెట్టుబడి సురక్షతమైనప్పటికీ డబ్బు అవసరమైనప్పుడు, రీడీమ్ చేయడం కష్టంగా ఉంటుంది. FD కంటే మెరుగైన వడ్డీ రేటు మరే ఇతర పొదుపులకు లేదు. అయితే చాలా బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.కానీ 3 ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఎఫ్‌డిలా రిటర్న్‌లపై 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి నగదు పొదుపు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల గురించి వివరంగా తెలుసుకోండి.