తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన ప్రధాని మోదీ

PM Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన ప్రధాని మోదీ

04 March 2024, 13:03 IST

PM Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలని, తెలంగాణ ప్రజల అభిమానం, ప్రేమ సహకారం తనకు కావాలని ప్రధాని మోదీ ఆదిలాబాద్‌లో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు.  400సీట్లతో  బీజేపీని గెలిపించాలని  కోరారు. 

తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కిషన్ రెడ్డి
(1 / 7)
తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కిషన్ రెడ్డి
బహిరంగ సభలో ప్రధాని మోదీని చూస్తున్న చిన్నారి
(2 / 7)
బహిరంగ సభలో ప్రధాని మోదీని చూస్తున్న చిన్నారి
ఆదిలాబాద్‌ మీటింగ్‌లో  బీజేపీ కార్యకర్తల ఉత్సాహం
(3 / 7)
ఆదిలాబాద్‌ మీటింగ్‌లో  బీజేపీ కార్యకర్తల ఉత్సాహం
ఆదిలాబాద్‌ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
(4 / 7)
ఆదిలాబాద్‌ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
ఎన్నికల్లో తన వెంట తెలంగాణ ప్రజలు నిలవాలని కోరిన ప్రధాని మోదీ
(5 / 7)
ఎన్నికల్లో తన వెంట తెలంగాణ ప్రజలు నిలవాలని కోరిన ప్రధాని మోదీ
ఆదిలాబాద్‌ సభలో కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డితో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
(6 / 7)

ఆదిలాబాద్ బహిరంగ సభకు తరలి వచ్చిన మహిళలు
(7 / 7)
ఆదిలాబాద్ బహిరంగ సభకు తరలి వచ్చిన మహిళలు

    ఆర్టికల్ షేర్ చేయండి