Oily Skin Tips: జిడ్డు చర్మంపై వీటిని ఎప్పుడూ అప్లై చేయకండి!
21 March 2022, 15:40 IST
ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. జిడ్డును వదిలించుకోవడానికి మార్కెట్లో లభించే అనేక క్రిములను వాడుతుంటారు. అయితే జిడ్డుగా ఉండే ముఖంపై ఈ ఐదింటిని ఎప్పుడూ అప్లై చేయకండి. వీటి వల్ల ముఖం సహజమైన గ్లోను కోల్పోవడంతో పాటు మొటిమల కూడా ఏర్పడుతాయి.
- ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. జిడ్డును వదిలించుకోవడానికి మార్కెట్లో లభించే అనేక క్రిములను వాడుతుంటారు. అయితే జిడ్డుగా ఉండే ముఖంపై ఈ ఐదింటిని ఎప్పుడూ అప్లై చేయకండి. వీటి వల్ల ముఖం సహజమైన గ్లోను కోల్పోవడంతో పాటు మొటిమల కూడా ఏర్పడుతాయి.