తెలుగు న్యూస్  /  ఫోటో  /  Manage Blood Sugar । మధుమేహం రాకుండా ఉండాలంటే.. ఈ 3 నియమాలు పాటించండి!

Manage Blood Sugar । మధుమేహం రాకుండా ఉండాలంటే.. ఈ 3 నియమాలు పాటించండి!

01 February 2023, 15:24 IST

3 Easy Tips To Manage Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువయ్యే వారికి మధుమేహం టెన్షన్‌ వెంటాడుతుంటుంది. చక్కెర అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.

  • 3 Easy Tips To Manage Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువయ్యే వారికి మధుమేహం టెన్షన్‌ వెంటాడుతుంటుంది. చక్కెర అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.
రక్తంలో చక్కెర ఎక్కువైతే మధుమేహంతో పాటు ,కళ్లు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే.
(1 / 6)
రక్తంలో చక్కెర ఎక్కువైతే మధుమేహంతో పాటు ,కళ్లు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే.(Unsplash)
డయాబెటిస్‌ బారినపడితే దానికి చికిత్స లేదు, కాబట్టి వ్యాధిని ముందుగానే అధిగమించగలిగితే, చాలా ఆందోళనలు తగ్గుతాయి.
(2 / 6)
డయాబెటిస్‌ బారినపడితే దానికి చికిత్స లేదు, కాబట్టి వ్యాధిని ముందుగానే అధిగమించగలిగితే, చాలా ఆందోళనలు తగ్గుతాయి.(Unsplash)
ముందుగా అందోళన అనేది ఉండకూడదు, మధుమేహం గురించి చింతించకండి, మీ రోజువారీ జీవితంలో మూడు సూత్రాలు పాటించండి..
(3 / 6)
ముందుగా అందోళన అనేది ఉండకూడదు, మధుమేహం గురించి చింతించకండి, మీ రోజువారీ జీవితంలో మూడు సూత్రాలు పాటించండి..(Pixabay)
 రోజూ వ్యాయామం చేయండి: ప్రతిరోజు ఉదయం నిద్రలేచి కొంత వ్యాయామం చేయండి. కనీసం 20 నుండి 25 నిమిషాల పాటు బాగా శరీరానికి చెమటలు పట్టించండి.  మధుమేహం ఆందోళన దూరమవుతుంది
(4 / 6)
 రోజూ వ్యాయామం చేయండి: ప్రతిరోజు ఉదయం నిద్రలేచి కొంత వ్యాయామం చేయండి. కనీసం 20 నుండి 25 నిమిషాల పాటు బాగా శరీరానికి చెమటలు పట్టించండి.  మధుమేహం ఆందోళన దూరమవుతుంది(Pixabay)
ప్రోటీన్ తినండి: మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూడండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ మోతాదుపై కన్నేయండి. 
(5 / 6)
ప్రోటీన్ తినండి: మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూడండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ మోతాదుపై కన్నేయండి. (Image by Okan Caliskan from Pixabay )
ఒత్తిడిని తగ్గించుకోండి: రోజువారీ పని ఒత్తిడి చాలా ఆందోళనలకు కారణం. . ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా ఉంటారు. రోజుకు రెండుసార్లు ప్రాణాయామం చేయండి. మీరు ఒత్తిడి నుండి బయటపడతారు
(6 / 6)
ఒత్తిడిని తగ్గించుకోండి: రోజువారీ పని ఒత్తిడి చాలా ఆందోళనలకు కారణం. . ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా ఉంటారు. రోజుకు రెండుసార్లు ప్రాణాయామం చేయండి. మీరు ఒత్తిడి నుండి బయటపడతారు(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి