తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  President Murmu In Pochampally : పోచంపల్లిలో రాష్ట్రపతి ముర్ము పర్యటన - చేనేత కార్మికులతో ముఖాముఖి

President Murmu in Pochampally : పోచంపల్లిలో రాష్ట్రపతి ముర్ము పర్యటన - చేనేత కార్మికులతో ముఖాముఖి

20 December 2023, 15:31 IST

President Droupadi Murmu Hyderabad Visit Updates: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ముర్ము… బుధవారం పోచంపల్లి గ్రామంలో పర్యటించారు. చేనేత మగ్గాలను, టై అండ్‌ డై ఇక్కత్‌ పట్టు చీరల తయారీని పరిశీలించారు. చేనేత కళాకారులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు రాష్ట్రపతి.

  • President Droupadi Murmu Hyderabad Visit Updates: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ముర్ము… బుధవారం పోచంపల్లి గ్రామంలో పర్యటించారు. చేనేత మగ్గాలను, టై అండ్‌ డై ఇక్కత్‌ పట్టు చీరల తయారీని పరిశీలించారు. చేనేత కళాకారులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు రాష్ట్రపతి.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ద్రౌపది ముర్ము. ఈ నెల 23 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు.
(1 / 4)

తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి… శ్రీరంజన్ వీవ్స్ ను సందర్శించి మగ్గం నేయడం, స్పిన్నింగ్, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలించారు. చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించారు. 
(2 / 4)

చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికులతో రాష్ట్రపతి స్వయంగా మాట్లాడారు. చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందన్నారు రాష్ట్రపతి ముర్ము. 
(3 / 4)

చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు మరింత చొరవ చూపాలని ఆక్షాకించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షాలు చెప్పారు. 
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి