తెలుగు న్యూస్  /  ఫోటో  /  At Home Event : రాష్ట్రపతి నిలయంలో 'ఎట్‌హోం' ఈవెంట్ - హాజరైన సీఎం రేవంత్ దంపతులు, ప్రముఖులు

AT Home Event : రాష్ట్రపతి నిలయంలో 'ఎట్‌హోం' ఈవెంట్ - హాజరైన సీఎం రేవంత్ దంపతులు, ప్రముఖులు

23 December 2023, 7:02 IST

AT home Event in President House of Hyderabad : శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’ నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. 

  • AT home Event in President House of Hyderabad : శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’ నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. 
ఎట్ హోం కార్యక్రమానికి  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.
(1 / 6)

 శీతాకాలం విడిది కోసం హైదరాబాద్​ వచ్చిన రాష్ట్రపతి శుక్రవారం రాత్రి తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
(2 / 6)

బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా విందులో పాల్గొన్నారు. 
(3 / 6)

ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యారు.
(4 / 6)

రాష్ట్రపతి ముర్ముతో గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
(5 / 6)
రాష్ట్రపతి ముర్ముతో గవర్నర్ తమిళిసై ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రాష్ట్రపతి ముర్ముతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేకంగా కలిసి ఫొటో దిగారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి