తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pragya Jaiswal: థాయిలాండ్ టూర్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ - బీచ్ ఫొటోల‌తో గ్లామ‌ర్ ట్రీట్‌

Pragya Jaiswal: థాయిలాండ్ టూర్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ - బీచ్ ఫొటోల‌తో గ్లామ‌ర్ ట్రీట్‌

12 January 2024, 12:53 IST

Pragya Jaiswal: ప్ర‌స్తుతం థాయిలాండ్ టూర్‌లో ఉంది ప్ర‌గ్యాజైస్వాల్‌. బీచ్ అందాల‌ను తిల‌కిస్తూ టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. థాయిలాండ్ టూర్ ఫొటోస్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది ప్ర‌గ్యా జైస్వాల్‌.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోల్లో రెడ్‌ డ్రెస్‌లో థాయిలాండ్ బీచ్ అందాల‌ను చూసి మైమ‌ర‌చిపోతూ క‌నిపిస్తోంది ప్ర‌గ్యాజైస్వాల్‌. అఖండ హీరోయిన్ షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 
(1 / 5)

ఈ ఫొటోల్లో స్లిమ్‌లుక్‌లో అందాల‌తో ప్ర‌గ్యా జైస్వాల్ ఫ్యాన్స్‌ను క‌ట్టిప‌డేస్తుంది.  రెడ్ డ్రెస్‌లో ప్ర‌గ్యా వ‌య‌సు త‌గ్గిందంటూ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 
(2 / 5)

అఖండతో తెలుగులో పెద్ద హిట్‌ను అందుకున్న‌ది ప్ర‌గ్యా జైస్వాల్‌. కానీ ఆమె కెరీర్‌కు ఈ మూవీ  పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అఖండ పెద్ద హిట్ట‌యిన టాలీవుడ్‌లో ప్ర‌గ్యా జైస్వాల్‌కు ఒక్క అవ‌కాశం కూడా ద‌క్క‌లేదు
(3 / 5)

తెలుగులో రీఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. ఓ భారీ బ‌డ్జెట్ మూవీలో ఆమె స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(4 / 5)

సినిమాల‌కు దూర‌మైన సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం అభిమానుల‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉంటుంది ప్ర‌గ్యా జైస్వాల్‌. కొత్త ఫొటోషూట్‌ల‌తో అల‌రిస్తుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి