Kalki 2898 Ad : మూడేళ్లు నన్ను టార్చర్ పెట్టాడు - నాగ్ అశ్విన్‌పై ప్రభాస్ కామెంట్స్ వైరల్
23 May 2024, 8:04 IST
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2989 ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను బుధవారం నుంచి మొదలుపెట్టారు. ప్రభాస్ భైరవ క్యారెక్టర్ తో పాటు సినిమాలోని బుజ్జి అనే కారును పరిచయం చేస్తూ మేకర్స్ హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.