తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Smartphones With Best Battery Life : బ్యాటరీ లైఫ్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Smartphones with best battery life : బ్యాటరీ లైఫ్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

21 November 2022, 11:05 IST

Smartphones with best battery life : మంచి బ్యాటరీ లైఫ్​ కూడిన ఫోన్​ను కొనాలని భావిస్తున్నారా? టాప్​-5 ది బెస్ట్​ బ్యాటరీ ఉన్న స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..

Smartphones with best battery life : మంచి బ్యాటరీ లైఫ్​ కూడిన ఫోన్​ను కొనాలని భావిస్తున్నారా? టాప్​-5 ది బెస్ట్​ బ్యాటరీ ఉన్న స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..
Samsung Galaxy M32 5G: ఈ ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 22,989గా ఉంది. ఇందులో 48ఎంపీ క్వాడ్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 6.5ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం.
(1 / 5)
Samsung Galaxy M32 5G: ఈ ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 22,989గా ఉంది. ఇందులో 48ఎంపీ క్వాడ్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 6.5ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం.(Amazon India)
Oppo Reno 8 5G: ఇందులో 4500ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్​, 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఇందులో ఉన్నాయి. 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ దీని సొంతం. దీని ధర రూ.29999.
(2 / 5)
Oppo Reno 8 5G: ఇందులో 4500ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్​, 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఇందులో ఉన్నాయి. 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ దీని సొంతం. దీని ధర రూ.29999.(Oppo)
iPhone 13: ఐఫోన్​ 13లో 3240ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే రోజంతా పనిచేస్తుంది. 128జీబీ వేరియంట్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 65,999గా ఉంది. ఐఓఎస్​ 15, ఏ15 బయోనిక్​ చిప్​సెట్​తో ఇది పనిచేస్తుంది.
(3 / 5)
iPhone 13: ఐఫోన్​ 13లో 3240ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే రోజంతా పనిచేస్తుంది. 128జీబీ వేరియంట్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 65,999గా ఉంది. ఐఓఎస్​ 15, ఏ15 బయోనిక్​ చిప్​సెట్​తో ఇది పనిచేస్తుంది.(Unsplash)
Samsung Galaxy M13: ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. శాంసంగ్​ అంటేనే బ్యాటరీ లైఫ్​ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఒక్క రోజు కన్నా ఎక్కువ సేపు ఇది పనిచేస్తుంది. 15వాట్​ ఛార్జింగ్​ సెటప్​ ఇందులో ఉంటుంది. 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ డివైజ్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 13690గా ఉంది. ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​ మీద పనిచేస్తుంది.
(4 / 5)
Samsung Galaxy M13: ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. శాంసంగ్​ అంటేనే బ్యాటరీ లైఫ్​ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఒక్క రోజు కన్నా ఎక్కువ సేపు ఇది పనిచేస్తుంది. 15వాట్​ ఛార్జింగ్​ సెటప్​ ఇందులో ఉంటుంది. 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ డివైజ్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 13690గా ఉంది. ఆండ్రాయిడ్​ 12 ఓఎస్​ మీద పనిచేస్తుంది.(Samsung)
Realme Narzo 50A: ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. సూపర్​ పవర్​ సేవింగ్​ మోడ్​ ఉంది. 18 వాట్​ క్విక్​ ఛార్జ్​ ఇందులో ఉంటుంది. ఇందులో రివర్స్​ ఛార్జింగ్​ కూడా ఉంటుంది. అంటే.. ఈ ఫోన్​తో ఇతర ఫోన్​లు, ఏఎల్​ఓటీ డివైజ్​లను కూడా ఛార్జ్​ చేయవచ్చు. 4జీబీ ర్యామ్​, 64జీబీ స్టోరేజీ డివైజ్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 11,499గా ఉంది.
(5 / 5)
Realme Narzo 50A: ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. సూపర్​ పవర్​ సేవింగ్​ మోడ్​ ఉంది. 18 వాట్​ క్విక్​ ఛార్జ్​ ఇందులో ఉంటుంది. ఇందులో రివర్స్​ ఛార్జింగ్​ కూడా ఉంటుంది. అంటే.. ఈ ఫోన్​తో ఇతర ఫోన్​లు, ఏఎల్​ఓటీ డివైజ్​లను కూడా ఛార్జ్​ చేయవచ్చు. 4జీబీ ర్యామ్​, 64జీబీ స్టోరేజీ డివైజ్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 11,499గా ఉంది.(Realme)

    ఆర్టికల్ షేర్ చేయండి