Cervical Cancer symptoms: సర్వికల్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు.. ప్రతి మహిళ తెలుసుకోవలసినవివే
05 February 2024, 9:49 IST
Cervical Cancer symptoms: సర్వికల్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు తెలుసుకోగలిగితే వేగిరంగా చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. గర్భాశయ కాన్సర్‌ను ఎదుర్కొనేందుకు 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు ఇచ్చే వాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
- Cervical Cancer symptoms: సర్వికల్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు తెలుసుకోగలిగితే వేగిరంగా చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. గర్భాశయ కాన్సర్‌ను ఎదుర్కొనేందుకు 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు ఇచ్చే వాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.