తెలుగు న్యూస్  /  ఫోటో  /  Poonam Pandey Struggles: పూనమ్ పాండే జీవితం కష్టాలమయం.. అకాల మరణం ఊహించని విషాదం

Poonam Pandey Struggles: పూనమ్ పాండే జీవితం కష్టాలమయం.. అకాల మరణం ఊహించని విషాదం

02 February 2024, 15:06 IST

Poonam Pandey Struggles: పూనమ్ పాండే అకాల మరణం బాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు కోట్లాది మంది అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. వివాదాలు, మితిమీరిన అందాల ప్రదర్శనతోనే పూనమ్ చాలా మందికి తెలుసు కానీ ఆమె జీవితం మొత్తం కష్టాలమయం అన్న విషయం చాలా మందికి తెలియదు.

Poonam Pandey Struggles: బాలీవుడ్ నటిగా, మోడల్ గా ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలిచిన పూనమ్ పాండే 32 ఏళ్ల వయసులోనే సర్వైకల్ క్యాన్సర్ తో కన్నుమూసింది. అయితే ఆమె జీవితం కష్టాలమయం అన్న విషయం చాలా మందికి తెలియదు.
(1 / 8)
Poonam Pandey Struggles: బాలీవుడ్ నటిగా, మోడల్ గా ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలిచిన పూనమ్ పాండే 32 ఏళ్ల వయసులోనే సర్వైకల్ క్యాన్సర్ తో కన్నుమూసింది. అయితే ఆమె జీవితం కష్టాలమయం అన్న విషయం చాలా మందికి తెలియదు.(PC: Poonam Pandey Instagram)
Poonam Pandey Struggles: పూనమ్ పాండే మరణవార్త అందరినీ షాక్ కు గురి చేసింది. ఆమె చనిపోయినట్లు పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ లోనే ఆమె మేనేజర్ పోస్ట్ చేయడంతో ఆమె అకౌంట్ ను ఎవరైనా హ్యాక్ చేశారా అని కూడా ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు.
(2 / 8)

Poonam Pandey Struggles: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన పూనమ్ పాండే.. నిరుపేద కుటుంబంలో జన్మించింది. తాను చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డానో చాలా ఇంటర్వ్యూలో పూనమ్ చెప్పింది. ఎన్నో రోజుల పాటు అన్నాన్ని కేవలం ఉప్పు, నీళ్లతో తిన్నామని కూడా ఆమె చెప్పడం గమనార్హం.
(3 / 8)

Poonam Pandey Struggles: ఆ పేదరికాన్ని సవాలు చేయడానికి ఆమె యూపీ వదిలి ముంబై వచ్చింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించింది. చివరికి నషా అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.
(4 / 8)

Poonam Pandey Struggles: బాలీవుడ్ లో సక్సెస్ కాకపోవడంతో వివాదాలతో వార్తల్లో నిలవాలని చూసింది. 2011 వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా కప్పు గెలిస్తే తాను ప్లేయర్స్ ముందు నగ్న ప్రదర్శన చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది. అది కాస్తా పెద్ద వివాదానికి దారి తీసింది.
(5 / 8)

Poonam Pandey Struggles: మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన 2020లో సామ్ బాంబేని పూనమ్ పెళ్లి చేసుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితం కూడా సమస్యలతోనే సాగింది.పెళ్లి చేసుకున్న నెల రోజులకే తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది.
(6 / 8)

Poonam Pandey Struggles: సినిమా అవకాశాలు రాకపోవడంతో తన బోల్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆకర్షించాలని పూనమ్ భావించింది. ఆమె ఇన్‌స్టా అకౌంట్ మొత్తం ఇలాంటి బోల్డ ఫొటోలే కనిపిస్తాయి.
(7 / 8)

Poonam Pandey Struggles: ఈ మధ్యే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పూనమ్ బైక్ ర్యాలీ చేయడం విశేషం. తాను నిరుపేద కుటుంబం నుంచి రావడంతో పేదవారికి సాయం చేయాలన్న మంచి మనసు ఆమె సొంతం. అలాంటి వ్యక్తిని 32 ఏళ్లకే క్యాన్సర్ మహమ్మారి కబలించివేయడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి