తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde:ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ కోసం పూజాహెగ్డే షాకింగ్ రెమ్యున‌రేష‌న్? - బుట్ట‌బొమ్మ‌ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా!

Pooja Hegde:ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ కోసం పూజాహెగ్డే షాకింగ్ రెమ్యున‌రేష‌న్? - బుట్ట‌బొమ్మ‌ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా!

13 October 2024, 11:21 IST

బీస్ట్ త‌ర్వాత తమిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో మ‌రోసారి రొమాన్స్‌కు సిద్ధ‌మైంది బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న 69వ సినిమాలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

ద‌ళ‌ప‌తి విజ‌య్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తోన్న ఈ పాన్ ఇండియ‌న్‌ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. త్వ‌ర‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకాబోతోంది. 
(1 / 5)

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీలో హీరోయిన్ రోల్ కోసం పూజాహెగ్డే ఆరు కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. 
(2 / 5)

పూజాహెగ్డేకు హిట్టు లేక మూడేళ్లు అవుతోంది. అయినా బుట్ట‌బొమ్మ క్రేజ్‌, డిమాండ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటోన్నాయి. 
(3 / 5)

త‌మిళంలో స్టార్ హీరో సూర్య‌తో ఓ మూవీ చేస్తోంది పూజాహెగ్డే. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. 
(4 / 5)

2022లో వ‌చ్చిన ఆచార్య త‌ర్వాత తెలుగు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది పూజాహెగ్డే. మంచి సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఎదురుచూస్తోంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి