తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde: క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో పూజా హెగ్డే - కొత్త ఫొటోలు వైర‌ల్‌

Pooja Hegde: క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో పూజా హెగ్డే - కొత్త ఫొటోలు వైర‌ల్‌

29 September 2024, 15:08 IST

Pooja Hegde: పూజా హెగ్డే టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి రెండేళ్లు దాటిపోయింది. తెలుగులో రీఎంట్రీ కోసం ఈ బ్యూటీ ఎదురుచూస్తోంది.

ఐఫా వేడుక‌లో పాల్గొన్న పూజాహెగ్డే రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ మూవీస్‌లో ఒకేసారి సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రి సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు రాజ‌మౌళి పేరు చెప్పింది. 
(1 / 5)

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పూజా హెగ్డే న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌, అల వైకుంఠ‌పుర‌ములో రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. 
(2 / 5)

(3 / 5)

ప్ర‌స్తుతం సూర్య‌తో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది పూజాహెగ్డే. కార్తిక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో పూజాహెగ్డే పాత్ర‌కు సంబంధించిన షూటింగ్  ఇటీవ‌లే పూర్త‌యిన‌ట్లు స‌మాచారం
(4 / 5)

హిందీలో షాహిద్ క‌పూర్‌తో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తోంది పూజాహెగ్డే. 
(5 / 5)
హిందీలో షాహిద్ క‌పూర్‌తో ఓ యాక్ష‌న్ మూవీ చేస్తోంది పూజాహెగ్డే. 

    ఆర్టికల్ షేర్ చేయండి