తెలుగు న్యూస్  /  ఫోటో  /   పీఎం కిసాన్‌ పొందాలంటే కేవైసీ తప్పనిసరి.. Ekycని ఇలా ఈజీగా పూర్తి చేయండి!

పీఎం కిసాన్‌ పొందాలంటే కేవైసీ తప్పనిసరి.. eKYCని ఇలా ఈజీగా పూర్తి చేయండి!

13 March 2022, 9:44 IST

ఏప్రిల్-జూలై మాసాల్లో పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది

ఏప్రిల్-జూలై మాసాల్లో పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది

పీఎం కిసాన్ 11వ విడత నిధులను హోలీ తర్వాత 12 కోట్ల మందికి పైగా రైతులకు ఖాతాల్లో జమ చేయనుంది మోదీ ప్రభుత్వం. ప్రతి రైతుకు ఈ పథకం కింది 2,000 చెల్లించబడుతుంది.
(1 / 6)
పీఎం కిసాన్ 11వ విడత నిధులను హోలీ తర్వాత 12 కోట్ల మందికి పైగా రైతులకు ఖాతాల్లో జమ చేయనుంది మోదీ ప్రభుత్వం. ప్రతి రైతుకు ఈ పథకం కింది 2,000 చెల్లించబడుతుంది.(PM Kisan)
ఏప్రిల్-జూలై మాసాల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి. అయితే, ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాలి.
(2 / 6)
ఏప్రిల్-జూలై మాసాల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి. అయితే, ఇందుకోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయాలి.(PTI)
మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుండి దీన్ని సులభంగా చేయవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మార్చి 31లోపు e-KYCని పూర్తి చేయాలి.
(3 / 6)
మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుండి దీన్ని సులభంగా చేయవచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మార్చి 31లోపు e-KYCని పూర్తి చేయాలి.(PM Kisan)
దీని కోసం ముందుగా https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి. కుడివైపు ట్యాబ్‌కు ఎగువన eKYC ఆప్షన్ కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేయండి.
(4 / 6)
దీని కోసం ముందుగా https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి. కుడివైపు ట్యాబ్‌కు ఎగువన eKYC ఆప్షన్ కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేయండి.(ANI)
అప్పుడు ఓపెన్ అయే పేజీలో, పేర్కొన్న స్థలంలో ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై 'సెర్చ్'పై క్లిక్ చేయండి.
(5 / 6)
అప్పుడు ఓపెన్ అయే పేజీలో, పేర్కొన్న స్థలంలో ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై 'సెర్చ్'పై క్లిక్ చేయండి.(ANI)
ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాతే వచ్చే OTPని ఎంటర్ చేయడం ద్వారా eKYCని పూర్తి చేయండి.
(6 / 6)
ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. తర్వాతే వచ్చే OTPని ఎంటర్ చేయడం ద్వారా eKYCని పూర్తి చేయండి.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి