PM Modi in Tripura election ralley: త్రిపుర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
11 February 2023, 19:24 IST
PM Modi in Tripura election ralley: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండు బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ.. విపక్ష సీపీఎం, కాంగ్రెస్ లపై విమర్శాస్త్రాలు విసిరారు.