Vande Bharat Express : హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం... టికెట్ ధరలివే
24 September 2023, 13:18 IST
Bengaluru-Hyderabad Vande Bharat Train: హైదరాబాద్- బెంగళూర్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
- Bengaluru-Hyderabad Vande Bharat Train: హైదరాబాద్- బెంగళూర్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.