తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi: వాషింగ్టన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

PM Modi: వాషింగ్టన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

22 June 2023, 14:45 IST

న్యూయార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం వాషింగ్టన్ డీసీకి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు.

  • న్యూయార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం వాషింగ్టన్ డీసీకి వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు.
న్యూయార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం వాషింగ్టన్ డీసీకి వచ్చిన ప్రధాని మోదీ
(1 / 7)
న్యూయార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం వాషింగ్టన్ డీసీకి వచ్చిన ప్రధాని మోదీ(ANI)
వాషింగ్టన్ లోని ఆండ్రూస్ జాయింట్ బేస్ లో భారత, అమెరికా దేశాల జాతీయ గీతాలను ఆలపించి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
(2 / 7)
వాషింగ్టన్ లోని ఆండ్రూస్ జాయింట్ బేస్ లో భారత, అమెరికా దేశాల జాతీయ గీతాలను ఆలపించి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.(PTI)
మోదీకి స్వాగతం పలుకుతూ నృత్యం చేస్తున్న అమెరికాలోని భారతీయ యువతులు
(3 / 7)
మోదీకి స్వాగతం పలుకుతూ నృత్యం చేస్తున్న అమెరికాలోని భారతీయ యువతులు(PTI)
వాషింగ్టన్ లో ప్రధాని మోదీ బస చేయనున్న హోటల్ వెలుపల భారతీయ యువతుల నృత్య ప్రదర్శన
(4 / 7)
వాషింగ్టన్ లో ప్రధాని మోదీ బస చేయనున్న హోటల్ వెలుపల భారతీయ యువతుల నృత్య ప్రదర్శన(PTI)
నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ షేక్ హ్యాండ్
(5 / 7)
నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ షేక్ హ్యాండ్(AP)
భారత్, అమెరికాల మధ్య టీచర్స్ ఎక్స్ చేంజ్ కార్యక్రమం ప్రారంభించాలని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో సూచిస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో ఫస్ట్ లేడీ జిల్ బైడెన్
(6 / 7)
భారత్, అమెరికాల మధ్య టీచర్స్ ఎక్స్ చేంజ్ కార్యక్రమం ప్రారంభించాలని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో సూచిస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో ఫస్ట్ లేడీ జిల్ బైడెన్(AP)
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఇస్తున్న అధికారిక విందులో ఏర్పాటు చేయనున్న శాఖాహార వంటకాలతో వైట్ హౌజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్టెటా కంఫర్డ్, గెస్ట్ చెఫ్ నైనా కర్టిస్.
(7 / 7)
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఇస్తున్న అధికారిక విందులో ఏర్పాటు చేయనున్న శాఖాహార వంటకాలతో వైట్ హౌజ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్టెటా కంఫర్డ్, గెస్ట్ చెఫ్ నైనా కర్టిస్.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి