Mysuru Dasara plan: ఈ దసరాకు మైసూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా?.. మీ ట్రావెల్ ను ఇలా ప్లాన్ చేసుకోండి..
21 October 2023, 15:21 IST
Mysore dasara tour plan: మైసూర్ దసరా అందరినీ ఆకర్షిస్తుంది. ప్యాలెస్, చాముండిబెట్ట, జంబూ సవారీ వంటివి మైసూరులో దసరా సందర్భంగా చూసి తీరాల్సినవి. ఈ దసరాకు మైసూరుకు వెళ్లాలనుకుంటే.. అన్ని రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
- Mysore dasara tour plan: మైసూర్ దసరా అందరినీ ఆకర్షిస్తుంది. ప్యాలెస్, చాముండిబెట్ట, జంబూ సవారీ వంటివి మైసూరులో దసరా సందర్భంగా చూసి తీరాల్సినవి. ఈ దసరాకు మైసూరుకు వెళ్లాలనుకుంటే.. అన్ని రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..