ప్రభుత్వం మీ వాట్సాప్ ఛాట్స్ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!
31 July 2023, 14:30 IST
భారత ప్రభుత్వం మన వాట్సాప్ ఛాట్స్ను చూస్తోందని, ఫలితంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని.. ఇటీవలే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పీఐబీ స్పందించింది.
- భారత ప్రభుత్వం మన వాట్సాప్ ఛాట్స్ను చూస్తోందని, ఫలితంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని.. ఇటీవలే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పీఐబీ స్పందించింది.