Perupalem Beach: వికెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే పేరుపాలెం వెళ్లండి.. సూపర్ ప్లేస్
22 August 2024, 15:08 IST
Perupalem Beach: ఏపీలో సముద్ర తీరం ఎక్కువ. కానీ.. మంచి బీచ్‌లు కొన్నే ఉన్నాయి. వాటిలో బాగుండేది పేరుపాలెం బీచ్. వీకెండ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలంటే పేరుపాలెం బీచ్‌కు వెళ్లడం ఉత్తమం. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
- Perupalem Beach: ఏపీలో సముద్ర తీరం ఎక్కువ. కానీ.. మంచి బీచ్‌లు కొన్నే ఉన్నాయి. వాటిలో బాగుండేది పేరుపాలెం బీచ్. వీకెండ్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలంటే పేరుపాలెం బీచ్‌కు వెళ్లడం ఉత్తమం. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.