తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pcos Symptoms: ఇవన్నీ Pcos లక్షణాలు, ఒత్తిడి వల్ల ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం

PCOS Symptoms: ఇవన్నీ PCOS లక్షణాలు, ఒత్తిడి వల్ల ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం

26 April 2024, 7:34 IST

PCOS Symptoms: మహిళల్లో వచ్చే సమస్య పీసీఓఎస్. ఇది బాలికలు, యువతులు, పెళ్లయిన స్త్రీలు… ఇలా తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మరింతగా పెరగుతోంది. 

  • PCOS Symptoms: మహిళల్లో వచ్చే సమస్య పీసీఓఎస్. ఇది బాలికలు, యువతులు, పెళ్లయిన స్త్రీలు… ఇలా తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మరింతగా పెరగుతోంది. 
పిసిఒఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య ఉంటే అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఆండ్రోజెన్ అనేది పురుష హార్మోన్. ఈ సమస్య వల్ల నెలసరి సరిగా రాకపోవడం,  మొటిమలు రావడం, ఊబకాయం, మూడ్ స్వింగ్‌లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల పిసిఒఎస్ లక్షణాలను మరింత తీవ్రంగా మారుతాయి. 
(1 / 6)
పిసిఒఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య ఉంటే అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఆండ్రోజెన్ అనేది పురుష హార్మోన్. ఈ సమస్య వల్ల నెలసరి సరిగా రాకపోవడం,  మొటిమలు రావడం, ఊబకాయం, మూడ్ స్వింగ్‌లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల పిసిఒఎస్ లక్షణాలను మరింత తీవ్రంగా మారుతాయి. (Freepik)
దీర్ఘకాలిక ఒత్తిడి పునరుత్పత్తి హార్మోన్లను మరింత దెబ్బతీస్తుంది, ఇది ప్రతి నెలా నెలసరి రాకుండా అడ్డుకుంటుంది. సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. 
(2 / 6)
దీర్ఘకాలిక ఒత్తిడి పునరుత్పత్తి హార్మోన్లను మరింత దెబ్బతీస్తుంది, ఇది ప్రతి నెలా నెలసరి రాకుండా అడ్డుకుంటుంది. సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. (Shutterstock )
దీర్ఘకాలిక ఒత్తిడి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ కలగడం వంటివి జరుగుతాయి.
(3 / 6)
దీర్ఘకాలిక ఒత్తిడి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ కలగడం వంటివి జరుగుతాయి.(imago images/Science Photo Library)
దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి దారితీస్తుంది. పిసిఒఎస్ లక్షణాలను పెంచుతుంది. 
(4 / 6)
దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి దారితీస్తుంది. పిసిఒఎస్ లక్షణాలను పెంచుతుంది. (Freepik)
పిసిఒఎస్ ఉన్న మహిళల్లో శరీరంలో దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఉంటే అనేక ప్రతికూల ప్రభావాలు పడతాయి. 
(5 / 6)
పిసిఒఎస్ ఉన్న మహిళల్లో శరీరంలో దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఉంటే అనేక ప్రతికూల ప్రభావాలు పడతాయి. (Shutterstock)
పీసీఓఎస్, ఒత్తిడి కలిసి గుండెపోటు, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
(6 / 6)
పీసీఓఎస్, ఒత్తిడి కలిసి గుండెపోటు, థైరాయిడ్ సమస్యలు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి