JSP LP leader Pawan kalyan: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక..
11 June 2024, 10:08 IST
JSP LP leader Pawan kalyan: జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్ శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు
- JSP LP leader Pawan kalyan: జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశంలో నాదెండ్ల మనోహర్ శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు