తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan In Durga Temple: మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan In Durga Temple: మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌

09 October 2024, 10:23 IST

Pawan Kalyan In Durga Temple: ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవీ అలంకారంలో కనక దుర్గ అమ్మవారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ దర్శించుకున్నారు.  అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కుమార్తె ఆద్యతో కలిసి పవన్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 

  • Pawan Kalyan In Durga Temple: ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవీ అలంకారంలో కనక దుర్గ అమ్మవారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ దర్శించుకున్నారు.  అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కుమార్తె ఆద్యతో కలిసి పవన్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత వేద ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు
(1 / 8)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత వేద ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న హోమంత్రి అనిత
(2 / 8)
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న హోమంత్రి అనిత
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
(3 / 8)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి చిత్ర పటం అందుకుంటున్న పవన్ కళ్యాణ్
(4 / 8)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి చిత్ర పటం అందుకుంటున్న పవన్ కళ్యాణ్
బుధవారం తెల్లవారు జామున అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు
(5 / 8)
బుధవారం తెల్లవారు జామున అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు
కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం రోజు ఇంద్రకీలాద్రిపై దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
(6 / 8)
కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం రోజు ఇంద్రకీలాద్రిపై దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు
(7 / 8)
సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు
అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న భక్తులు, రెండు కిలోమీటర్ల పొడవున భక్తులు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. 
(8 / 8)
అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న భక్తులు, రెండు కిలోమీటర్ల పొడవున భక్తులు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి