Chandrababu And Pawan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..నాగబాబుకు ఇచ్చే శాఖ సహా కీలక అంశాలపై చర్చ
16 December 2024, 19:01 IST
Chandrababu And Pawan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.పోలవరం పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోనున్న నేపథ్యంలో కేటాయించే శాఖపై చర్చించారు
- Chandrababu And Pawan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.పోలవరం పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోనున్న నేపథ్యంలో కేటాయించే శాఖపై చర్చించారు