Aadhya Photos: టైగర్ నాగేశ్వరరావు ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ కూతురు స్పెషల్ అట్రాక్షన్ - ఆద్య ఫొటోలు వైరల్
16 October 2023, 11:41 IST
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.