తెలుగు న్యూస్  /  ఫోటో  /  Paris Fashion Week: ఫ్యాషన్ షోలో ఐశ్వర్య రాయ్ సహా అందాల భామల మెరుపులు: ఫొటోలు

Paris Fashion Week: ఫ్యాషన్ షోలో ఐశ్వర్య రాయ్ సహా అందాల భామల మెరుపులు: ఫొటోలు

02 October 2023, 19:42 IST

Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‍లో భాగంగా జరిగిన లోరియాల్ పారిస్ షోలో అందాల తారలు తళుక్కుమన్నారు. ఆకర్షణీయమైన డ్రెస్‍ల్లో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇవే. 

  • Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‍లో భాగంగా జరిగిన లోరియాల్ పారిస్ షోలో అందాల తారలు తళుక్కుమన్నారు. ఆకర్షణీయమైన డ్రెస్‍ల్లో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇవే. 
పారిస్‍లోని ఐఫిల్ టవర్ సమీపంలో జరిగిన లోరియాల్ పారిస్ ఫ్యాషన్ షోలో ప్రముఖ సెలెబ్రెటీలు మెరిశారు. సినీ స్టార్స్ ర్యాంప్ వాక్ చేశారు. పారిస్ ఫ్యాషన్ వీక్‍లో భాగంగా ఈ ఫ్యాషన్ షో జరిగింది. భారత స్టార్ నటి ఐశ్వర్య రాయ్ సహా చాలా మంది హాలీవుడ్ సెలెబ్రిటీలు, మోడల్స్ ఈ షోలో పాల్గొన్నారు.
(1 / 11)
పారిస్‍లోని ఐఫిల్ టవర్ సమీపంలో జరిగిన లోరియాల్ పారిస్ ఫ్యాషన్ షోలో ప్రముఖ సెలెబ్రెటీలు మెరిశారు. సినీ స్టార్స్ ర్యాంప్ వాక్ చేశారు. పారిస్ ఫ్యాషన్ వీక్‍లో భాగంగా ఈ ఫ్యాషన్ షో జరిగింది. భారత స్టార్ నటి ఐశ్వర్య రాయ్ సహా చాలా మంది హాలీవుడ్ సెలెబ్రిటీలు, మోడల్స్ ఈ షోలో పాల్గొన్నారు.(Reuters, Twitter.com, AP)
ఐశ్వర్య రాయ్, వైసెల్ట్ ఒంగ్యునెట్, ఇవా లాంగోరియా, సిండీ బ్రూనా, యాండీ మెక్‍డోవెల్, వియోలో డేవిస్ సహా మరికొందరు స్టార్లు ఫ్యాషన్ షో ర్యాంప్‍పై ఉన్న దృశ్యమిది.
(2 / 11)
ఐశ్వర్య రాయ్, వైసెల్ట్ ఒంగ్యునెట్, ఇవా లాంగోరియా, సిండీ బ్రూనా, యాండీ మెక్‍డోవెల్, వియోలో డేవిస్ సహా మరికొందరు స్టార్లు ఫ్యాషన్ షో ర్యాంప్‍పై ఉన్న దృశ్యమిది.(REUTERS)
<p>ఈ ఫ్యాషన్‍లో విభిన్నమైన డ్రెస్‍లో తళుక్కున మెరిసింది ఐశ్వర్య రాయ్. స్టైలిష్ ర్యాంప్ వాక్‍తో అదరగొట్టారు.</p>
(3 / 11)
<p>ఈ ఫ్యాషన్‍లో విభిన్నమైన డ్రెస్‍లో తళుక్కున మెరిసింది ఐశ్వర్య రాయ్. స్టైలిష్ ర్యాంప్ వాక్‍తో అదరగొట్టారు.</p>(REUTERS)
కెడాల్ జెన్నెర్ ఆకర్షణీయంగా క్యాట్ వాక్ చేసింది. సిల్వర్ కలర్ డ్రెస్‍లో అందంగా మెరిసింది. &nbsp;
(4 / 11)
కెడాల్ జెన్నెర్ ఆకర్షణీయంగా క్యాట్ వాక్ చేసింది. సిల్వర్ కలర్ డ్రెస్‍లో అందంగా మెరిసింది.  (Vianney Le Caer/Invision/AP)
బ్లాక్ బ్రాలెట్ ధరించిన హాలీవుడ్ నటి ఆండీ మెక్‍డోవెల్ ఆకట్టుకున్నారు.&nbsp;
(5 / 11)
బ్లాక్ బ్రాలెట్ ధరించిన హాలీవుడ్ నటి ఆండీ మెక్‍డోవెల్ ఆకట్టుకున్నారు. (REUTERS)
&lt;p&gt;ఈవా లాంగోరియా ఇలా వెరైటీ వైట్ డ్రెస్ వేసుకొని హాట్‍గా కనిపించారు. స్టైలిష్ వాక్‍తో దుమ్మురేపారు.&nbsp;&lt;/p&gt;
(6 / 11)
<p>ఈవా లాంగోరియా ఇలా వెరైటీ వైట్ డ్రెస్ వేసుకొని హాట్‍గా కనిపించారు. స్టైలిష్ వాక్‍తో దుమ్మురేపారు. </p>(REUTERS)
సీక్వెన్డ్ గౌన్‍లో సీనియర్ నటి హెలెన్ మిర్రెన్ వాక్ చేశారు.
(7 / 11)
సీక్వెన్డ్ గౌన్‍లో సీనియర్ నటి హెలెన్ మిర్రెన్ వాక్ చేశారు.
సింగర్ కామిలా కార్బెలో కూడా ఈ ఫ్యాషన్ షోలో తళుక్కుమంది.&nbsp;
(8 / 11)
సింగర్ కామిలా కార్బెలో కూడా ఈ ఫ్యాషన్ షోలో తళుక్కుమంది. (Vianney Le Caer/Invision/AP)
హాలీవుడ్ నటి క్యాథలీన్ లాంగ్‍ఫోర్డ్.. మోనోక్రోమ్ డిఫరెంట్ ఔట్‍ఫిట్‍లో మెరిశారు.&nbsp;
(9 / 11)
హాలీవుడ్ నటి క్యాథలీన్ లాంగ్‍ఫోర్డ్.. మోనోక్రోమ్ డిఫరెంట్ ఔట్‍ఫిట్‍లో మెరిశారు. (REUTERS)
లోలా మరెనో నియాన్ గ్రీన్ కలర్ బెలూన్ డ్రెస్ వేసుకుంది. పొట్టి డ్రెస్‍లో హాట్ లుక్‍తో ఆకట్టుకుంది.&nbsp;
(10 / 11)
లోలా మరెనో నియాన్ గ్రీన్ కలర్ బెలూన్ డ్రెస్ వేసుకుంది. పొట్టి డ్రెస్‍లో హాట్ లుక్‍తో ఆకట్టుకుంది. (REUTERS)
బీజ్ గోల్డ్ కలర్ స్టీవ్ లెస్ గౌన్‍లో నటి ఇల్లీ ఫ్యానింగ్ అందంగా కనిపించారు. లోరియాల్ పారిస్ ఫ్యాషన్‍ షోలో తళుక్కుమంది.&nbsp;
(11 / 11)
బీజ్ గోల్డ్ కలర్ స్టీవ్ లెస్ గౌన్‍లో నటి ఇల్లీ ఫ్యానింగ్ అందంగా కనిపించారు. లోరియాల్ పారిస్ ఫ్యాషన్‍ షోలో తళుక్కుమంది. (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి