తెలుగు న్యూస్  /  ఫోటో  /  Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో అరుదైన ఘనత సొంతం

Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో అరుదైన ఘనత సొంతం

23 April 2024, 17:44 IST

Babar Azam World Record: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో అతడు ఈ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.

  • Babar Azam World Record: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో అతడు ఈ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.
Babar Azam World Record: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ ఓడిపోయినా.. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యక్తిగతంలో ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. దాదాపుగా థర్డ్ రేటెడ్ టీమ్ గా ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో పాక్ ను చిత్తు చేసింది.
(1 / 7)

Babar Azam World Record: ఈ మూడో టీ20లో బాబర్ ఆజం 29 బంతుల్లో 37 రన్స్ చేశాడు. దీంతో అతడు టీ20ల్లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ బాబర్ ఆజం 67 ఇన్నింగ్స్ లో 2246 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
(2 / 7)

Babar Azam World Record: బాబర్ ఆజం కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20ల్లో కెప్టెన్ గా 76 ఇన్నింగ్స్ లో 2236 రన్స్ చేశాడు. ఇప్పుడా రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు.
(3 / 7)

Babar Azam World Record: ఈ లిస్టులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు టీ20ల్లో కెప్టెన్ గా 71 ఇన్నింగ్స్ లో 2125 రన్స్ చేశాడు.
(4 / 7)

Babar Azam World Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో కెప్టెన్ గా 54 ఇన్నింగ్స్ లో 1648 రన్స్ చేశాడు. అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు.
(5 / 7)

Babar Azam World Record: మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 46 ఇన్నింగ్స్ లో 1570 రన్స్ తో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే కెప్టెన్ గా విరాట్ బ్యాటింగ్ సగటు మాత్రం పైనున్న నలుగురి కంటే మెరుగ్గా ఉండటం విశేషం.
(6 / 7)

Babar Azam World Record: ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం బాబర్ ఆజం మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 112 మ్యాచ్ లలో 3749 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లి టాప్ లో ఉన్నాడు. అతడు 117 మ్యాచ్ లలో 4037 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 151 మ్యాచ్ లలో 3974 రన్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి