తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

OTT Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

02 May 2024, 14:41 IST

OTT Movies In May: మే నెల సినిమా ప్రేక్షకులకు పండగే. మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉండనుంది. క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి యాక్షన్, కామెడీ సినిమాల వరకు ఒక్కోటి ఈ నెలలో ఓటీటీలోకి రానున్నాయి. రోజుకోటి చొప్పున మొత్తం 7 క్రేజీ సినిమాలు, సిరీసులు చూసేయండి.

క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, కామెడీ వెబ్ సిరీస్ ఇలా ఒక్కో జోనర్‌లో ఈ నెలలో ఓటీటీలోకి సినిమాలు, సిరీసులు విడుదల కాబోతున్నాయి.ఆ సినిమాలు ఏవి? వాటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
(1 / 7)

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'హీరమాండి: ది డైమండ్ బజార్' మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మీన్ సెహగల్ నటించారు. 
(2 / 7)

సోనాలి బింద్రే, జైదీప్ అహ్లావత్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'ది బ్రోకెన్ న్యూస్. దీనికి సీక్వెల్ గా ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 మే 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఆవాజ్ భారతి న్యూస్, జోష్ అనే రెండు న్యూస్ ఛానెళ్ల మధ్య పోటీ కథాంశంతో తెరకెక్కింది.  
(3 / 7)

అజయ్ దేవగణ్, మాధవన్ నటించిన, జ్యోతిక నటించిన హారర్ థ్రిల్లర్ సైతాన్. ఈ సినిమా మే 3న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వాష్ అనే గుజరాతీ మూవీకి ఇది రీమెక్ గా వచ్చింది.  
(4 / 7)

మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా మంజుమ్మల్ బాయ్స్, ఇది మే 5న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. 2006లో జరిగిన ఓ యదార్థ సంఘటన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
(5 / 7)

సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశి ఖన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యోధ' మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో ఉన్న ఈ సినిమా మే 15 నుంచి ఫ్రీగా అందుబాటులో ఉండనుంది.  
(6 / 7)

కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ తదితరులు ఇందులో నటించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి