తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Oscars 2024: ఆస్కార్ అవార్డుల్లో కనిపించిన కొన్ని మరుపురాని క్షణాలు

Oscars 2024: ఆస్కార్ అవార్డుల్లో కనిపించిన కొన్ని మరుపురాని క్షణాలు

11 March 2024, 18:27 IST

ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ 2024లో ఎన్నో మరపురాని ఘట్టాలు జరిగాయి. కొన్ని క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తే,  మరికొన్ని నవ్వు తెప్పించాయి.  96వ ఆస్కార్ అవార్డ్స్ లోని కొన్ని ఫోటోలను చూద్దాం.

  • ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ 2024లో ఎన్నో మరపురాని ఘట్టాలు జరిగాయి. కొన్ని క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తే,  మరికొన్ని నవ్వు తెప్పించాయి.  96వ ఆస్కార్ అవార్డ్స్ లోని కొన్ని ఫోటోలను చూద్దాం.
ఈఏడాది ఆస్కార్ అవార్డులు ఎన్నో ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఉన్నాయి. కొన్ని ఘటనలు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని కన్నీళ్లు తెప్పించాయి.
(1 / 8)
ఈఏడాది ఆస్కార్ అవార్డులు ఎన్నో ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఉన్నాయి. కొన్ని ఘటనలు నవ్వు తెప్పిస్తే, మరికొన్ని కన్నీళ్లు తెప్పించాయి.
ట్రయంఫ్: ది హోల్డ్ ఓవర్స్ చిత్రంలో నటించిన డాక్టర్ వింజోయ్ రాండాల్ఫ్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది. ఆమె అవార్డును అందుకుంటూ ఆనంద భాష్పాలను రాల్చింది.
(2 / 8)
ట్రయంఫ్: ది హోల్డ్ ఓవర్స్ చిత్రంలో నటించిన డాక్టర్ వింజోయ్ రాండాల్ఫ్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది. ఆమె అవార్డును అందుకుంటూ ఆనంద భాష్పాలను రాల్చింది.(AFP)
ది డాగ్ సినిమాలో  కుక్క  ఆ సినిమాలో ఉన్నట్టు అవార్డుల వేడుకలో కనిపించ లేదు. దీంతో ఎంతో మంది ఆ కుక్కను చూసి నిరాశ ఫీలయ్యారు.
(3 / 8)
ది డాగ్ సినిమాలో  కుక్క  ఆ సినిమాలో ఉన్నట్టు అవార్డుల వేడుకలో కనిపించ లేదు. దీంతో ఎంతో మంది ఆ కుక్కను చూసి నిరాశ ఫీలయ్యారు.(AP)
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో జిమ్మీ కిమ్మెల్  అందంగా కనిపించారు. ఆయన  చమత్కారంతో కూడిన మాటలు వేడకకు హాజరైన వారిని ఆకర్షించింది. 
(4 / 8)
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో జిమ్మీ కిమ్మెల్  అందంగా కనిపించారు. ఆయన  చమత్కారంతో కూడిన మాటలు వేడకకు హాజరైన వారిని ఆకర్షించింది. (AFP)
 మారిపోల్‌ (ఉక్రెయిన్) యుద్ధం నేపథ్యంలో దర్శకుడు మాస్టిస్లావ్ చెర్నోవ్ తన చిత్రంపై విచారం వ్యక్తం చేస్తూ హృదయాన్ని హత్తుకునే ప్రసంగం చేశాడు.
(5 / 8)
 మారిపోల్‌ (ఉక్రెయిన్) యుద్ధం నేపథ్యంలో దర్శకుడు మాస్టిస్లావ్ చెర్నోవ్ తన చిత్రంపై విచారం వ్యక్తం చేస్తూ హృదయాన్ని హత్తుకునే ప్రసంగం చేశాడు.(AFP)
ఓపెన్ హైమర్ సినిమా ఏడు విభాగాల్లో విజేతగా నిలిచింది. 
(6 / 8)
ఓపెన్ హైమర్ సినిమా ఏడు విభాగాల్లో విజేతగా నిలిచింది. (AFP)
తన బోల్డ్ ఫ్యాషన్ స్టేట్ మెంట్తో కొత్త ట్రెండ్ సెట్ చేసిన నటి జెండయా… తన స్టన్నింగ్ డ్రెస్‌తో  అందరి దృష్టిని ఆకర్షించింది. 
(7 / 8)
తన బోల్డ్ ఫ్యాషన్ స్టేట్ మెంట్తో కొత్త ట్రెండ్ సెట్ చేసిన నటి జెండయా… తన స్టన్నింగ్ డ్రెస్‌తో  అందరి దృష్టిని ఆకర్షించింది. (AFP)
గత ఏడాదిలో కన్నుమూసిన ప్రముఖ నటులు, చిత్రనిర్మాతలకు నివాళులు అర్పించారు.  ఆస్కార్  వేదిక మెమోరియం విభాగంలో భారత ఆర్ట్ డైరెక్టర్ దివంగత నితిన్ చంద్రకాంత్ దేశాయ్‌ను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 
(8 / 8)
గత ఏడాదిలో కన్నుమూసిన ప్రముఖ నటులు, చిత్రనిర్మాతలకు నివాళులు అర్పించారు.  ఆస్కార్  వేదిక మెమోరియం విభాగంలో భారత ఆర్ట్ డైరెక్టర్ దివంగత నితిన్ చంద్రకాంత్ దేశాయ్‌ను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. (AP)

    ఆర్టికల్ షేర్ చేయండి