తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keeravani Chandrabose Felicitation Event: ఆస్కార్ విజేత‌ల‌కు టాలీవుడ్ స‌న్మానం - ఎమోష‌న‌ల్ అయిన కీర‌వాణి, చంద్ర‌బోస్‌

Keeravani Chandrabose Felicitation Event: ఆస్కార్ విజేత‌ల‌కు టాలీవుడ్ స‌న్మానం - ఎమోష‌న‌ల్ అయిన కీర‌వాణి, చంద్ర‌బోస్‌

10 April 2023, 13:51 IST

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎంకీర‌వాణి, గేయ‌ర‌చ‌యిత చంద్ర‌బోస్‌ల‌ను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఘ‌నంగా స‌న్మానించింది. 

రాజ‌మౌళి, ప్రేమ్‌ర‌క్షిత్  త‌ప‌న‌, కృషి వ‌ల్లే ఆర్ఆర్ఆర్ కు బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వ‌చ్చింద‌ని కీర‌వాణి అన్నాడు. 
(1 / 6)

నాటు నాటు పాట కోసం దాదాపు 19 నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డ్డాన‌ని చంద్ర‌బోస్ పేర్కొన్నాడు. ఆ క‌ష్టానికి ఆస్కార్ రూపంలో ప్ర‌తిఫ‌లం ద‌క్కింద‌ని చెప్పాడు
(2 / 6)

తెలుగు పాట‌కు ఆస్కార్ రావ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రాలుగా వేరైనా మ‌న‌మంతా ఒక్క‌టే అంటూ చాటిచెప్పిన పాట ఇద‌ని తెలిపాడు. 
(3 / 6)

బాహుబ‌లితో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ తో అంద‌నంత ఎత్తుకు తీసుకెళ్లార‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ అన్నాడు. 
(4 / 6)

ఈ వేడుక‌లో టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు అంద‌రూ పాల్గొన్నారు. 
(5 / 6)
ఈ వేడుక‌లో టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు అంద‌రూ పాల్గొన్నారు. 
స‌న్మాన వేడుక‌లో కీర‌వాణికి పాదాభివంద‌నం చేశారు చంద్ర‌బోస్‌.
(6 / 6)
స‌న్మాన వేడుక‌లో కీర‌వాణికి పాదాభివంద‌నం చేశారు చంద్ర‌బోస్‌.

    ఆర్టికల్ షేర్ చేయండి