తెలుగు న్యూస్  /  ఫోటో  /  Oppenheimer Movie Ott: ఏడు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Oppenheimer Movie OTT: ఏడు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

21 March 2024, 11:10 IST

Oppenheimer Movie OTT: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓపెన్‌హైమ‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఇటీవ‌లే ప్ర‌క‌టించిన ఆస్కార్ అవార్డులో ఓపెన్‌హైమ‌ర్ మూవీ అత్య‌ధికంగా అవార్డుల‌ను గెలుచుకున్న‌ది.

96వ ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్‌హైమ‌ర్ మూవీ మొత్తం 13 విభాగాల్లో నామినేష‌న్‌ను ద‌క్కించుకున్న‌ది. ఏడు అవార్డుల‌ను గెలుచుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. 
(1 / 6)

గురువారం ఓపెన్‌హైమ‌ర్ మూవీ ఓటీటీలో రిలీజైంది. జియో సినిమా ఓటీటీలో ఈ హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 
(2 / 6)

ఓపెన్ హైమ‌ర్ సినిమాకు బెస్ట్ డైరెక్ట‌ర్‌గా క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. అత‌డికి ఇదే ఫ‌స్ట్ ఆస్కార్ అవార్డ్ కావ‌డం గ‌మ‌నార్హం. 
(3 / 6)

ఓపెన్ హైమ‌ర్ సినిమాలో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన సిలియాన్ మ‌ర్ఫీ బెస్ట్ యాక్ట‌ర్‌గా ఆస్కార్ గెలుచుకున్నాడు. ఇదే సినిమాకుగాను బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా ఆస్కార్‌ను రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ గెలుచుకున్నాడు. 
(4 / 6)

అణుబాంబు సృష్టిక‌ర్త ఓపెన్‌హైమ‌ర్ జీవితం ఆధారంగా క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. 
(5 / 6)

వంద మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఓపెన్‌హైమ‌ర్ మూవీ 900 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2023లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన టాప్ త్రీ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి