తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  వన్​ప్లస్​ వాచ్​ 2 సేల్స్​ షురూ.. ధర, ఫీచర్స్​ ఇవే!

వన్​ప్లస్​ వాచ్​ 2 సేల్స్​ షురూ.. ధర, ఫీచర్స్​ ఇవే!

04 March 2024, 16:49 IST

OnePlus Watch 2 : వన్​ప్లస్​ వాచ్​ 2 సేల్స్​.. ఎట్టకేలకు ఇండియాలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​వాచ్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి.

  • OnePlus Watch 2 : వన్​ప్లస్​ వాచ్​ 2 సేల్స్​.. ఎట్టకేలకు ఇండియాలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​వాచ్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి.
ఇండియాలో ఈ వన్​ప్లస్​ వాచ్​ 2 ధర రూ. 24,999గా ఉంది. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, క్రోమా, వన్​ప్లస్​ వెబ్​సైట్​లో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్​ కార్డులపై రూ. 2వేల వరకు ఆఫర్స్​ కూడా ఉన్నాయి.
(1 / 4)

వన్​ప్లస్​ వాచ్​ 2లో 1.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ డబ్ల్యూ5 ఓస్​ఓసీ, బీఈఎస్​ 2700 ఎంసీయూ ప్రాసెసర్స్​​ దీని సొంతం.
(2 / 4)

ఈ స్మార్ట్​వాచ్​లో గూగుల్​ వేర్​ ఓఎస్​ 4 సాఫ్ట్​వేర్​ ఉంటుంది. 2జీబీ ర్యామ్​- 32జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ ఇందులో వస్తుంది.
(3 / 4)

ఈ స్మార్ట్​వాచ్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 100 హవర్​ బ్యాటరీ లైఫ్​ వస్తుంది. 7.5వాట్​ వీఓఓసీ ఛార్జర్​తో దీనిని కేవలం 60 నిమిషాల్లో ఫుల్​ ఛార్జింగ్​ చేసుకోవచ్చు.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి