తెలుగు న్యూస్  /  ఫోటో  /  Oneplus Cloud 11 Event: వన్‍ప్లస్ లాంచ్ చేసిన ప్రొడక్టులు ఇవే.. రెండు మొబైళ్లు, ట్యాబ్‍తో పాటు మరిన్ని

OnePlus Cloud 11 Event: వన్‍ప్లస్ లాంచ్ చేసిన ప్రొడక్టులు ఇవే.. రెండు మొబైళ్లు, ట్యాబ్‍తో పాటు మరిన్ని

08 February 2023, 12:13 IST

OnePlus Cloud 11 Event: పాపులర్ బ్రాండ్ వన్‍ప్లస్.. మెగా ఈవెంట్‍ను నిర్వహించింది. ఈ క్లౌడ్ 11 ఈవెంట్‍లో వన్‍ప్లస్ 11 5జీ, వన్‍ప్లస్ 11ఆర్ 5జీతో పాటు ట్యాబ్, స్మార్ట్ టీవీ సహా మరిన్నింటిని లాంచ్ చేసింది. వన్‍ప్లస్ తీసుకొచ్చిన నయా ప్రొడక్టులు ఏవో ఇక్కడ చూడండి.

  • OnePlus Cloud 11 Event: పాపులర్ బ్రాండ్ వన్‍ప్లస్.. మెగా ఈవెంట్‍ను నిర్వహించింది. ఈ క్లౌడ్ 11 ఈవెంట్‍లో వన్‍ప్లస్ 11 5జీ, వన్‍ప్లస్ 11ఆర్ 5జీతో పాటు ట్యాబ్, స్మార్ట్ టీవీ సహా మరిన్నింటిని లాంచ్ చేసింది. వన్‍ప్లస్ తీసుకొచ్చిన నయా ప్రొడక్టులు ఏవో ఇక్కడ చూడండి.
OnePlus 11 5G: వన్‍ప్లస్ ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ మొబైల్‍గా ఇది అడుగుపెట్టింది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను వన్‍ప్లస్ 11 5జీ కలిగి ఉంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.56,999గా ఉంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ జరుగుతుండగా.. ఈ నెల 14వ తేదీన ఓపెన్ సేల్‍కు వస్తుంది. 
(1 / 7)

OnePlus Pad: వన్‍ప్లస్ ప్యాడ్ పేరుతో తన తొలి ట్యాబ్‍ను వన్‍ప్లస్ లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ రన్ అవుతుంది. ఏప్రిల్‍లో సేల్‍కు ఇది అందుబాటులోకి వస్తుంది. ధర వివరాలను వన్‍ప్లస్ ఇంకా ప్రకటించలేదు.
(2 / 7)

OnePlus 11R 5G: క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ సహా ప్రీమియమ్ మిడ్ రేంజ్‍లో అదిరిపోయే స్పెసిఫికేషన్లతో వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.39,999గా ఉంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్ నడుస్తుండగా.. ఈనెల 21న ఓపెన్‍ సేల్‍కు వస్తుంది.
(3 / 7)

OnePlus TV 65 Q2 Pro: క్యూఎల్‍ఈడీ 4కే డిస్‍ప్లే సహా ప్రీమియమ్ ఫీచర్లతో వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో భారత మార్కెట్‍లోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.99,999గా ఉంది. మార్చి 10న సేల్‍కు వస్తుంది.
(4 / 7)

OnePlus Buds Pro2: డైనో ఆడియో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ బడ్స్ ప్రో2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ధర రూ.11,999గా ఉంది. ఫిబ్రవరి 14న సేల్‍కు వస్తాయి. 
(5 / 7)

OnePlus Hub 5G: వైఫై 6 కనెక్టివిటీ, మ్యాటర్ ప్రొటోకాల్, హోమ్‍మెష్ నెట్‍వర్క్ ఫీచర్లతో వన్‍ప్లస్ హబ్ 5జీ రూటర్ లాంచ్ అయింది. జూలైలో ఇది సేల్‍కు అందుబాటులోకి వస్తుంది.
(6 / 7)

OnePlus Keyboard 81 Pro | డబుల్ గాస్కెట్ డిజైన్‍, అలెర్ట్స్ స్లైడర్ లాంటి ఫీచర్లతో వన్‍ప్లస్ కీబోర్డు 81 ప్రో విడుదలైంది. దీని ధరను కూడా వన్‍ప్లస్ ప్రకటించలేదు. ఏప్రిల్‍లో ఇది సేల్‍కు వస్తుంది.  
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి