OnePlus 13: త్వరలో లాంచ్ కానున్న వన్‍ప్లస్ 13: స్పెసిఫికేషన్లు ఎలా ఉండొచ్చంటే..
14 September 2024, 16:41 IST
OnePlus 13: వన్‍ప్లస్ 13 మొబైల్ త్వరలో విడుదల కానుంది. ఈ ఫ్లాగ్‍షిప్ ఫోన్‍కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇప్పటికే లీకుల ద్వారా బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.