తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Oneplus 11, Oneplus 11r And Other Products Launching On February 7

oneplus launch event:గ్రాండ్ గా వన్ ప్లస్ లాంచ్ ఈవెంట్.న్యూ ప్రొడక్ట్స్ లాంచింగ్

25 January 2023, 23:23 IST

oneplus launch event: వన్ ప్లస్ (OnePlus) న్యూ సిరీస్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ఇతర ప్రొడక్ట్ లను ఫిబ్రవరి 7వ తేదీన క్లౌడ్ 11 ఈవెంట్ (Cloud 11 event) లో లాంచ్ చేయనుంది. ఆ ప్రొడక్ట్స్ వివరాలేంటో చూద్దామా?

OnePlus 11R | ఇది వన్ ప్లస్ నుంచి వస్తున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. ఫిబ్రవరి 7న దీన్ని వన్ ప్లస్ లాంచ్ చేయనుంది.
(1 / 6)

OnePlus TV 65 Q2 Pro | ఫిబ్రవరి 7న క్లౌడ్ 11 ఈవెంట్ లో వన్ ప్లస్ లాంచ్ చేయనున్న స్మార్ట్ టీవీ OnePlus TV 65 Q2 Pro.
(2 / 6)

OnePlus 11 5G | 5జీ టెక్నాలజీ తో వస్తున్న స్మార్ట్ ఫోన్ OnePlus 11 5G. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్ OnePlus 11 5G.
(3 / 6)

OnePlus Buds 2 Pro |  deeper bass, clear vocals తోవస్తున్న ఈయర్ బడ్స్ ఈ OnePlus Buds 2 Pro, ఈ ప్రొడక్ట్ ను కూడా వన్ ప్లస్ ఫిబ్రవరి 7న ఆవిష్కరించనుంది.
(4 / 6)

ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ లో ఈ వన్ ప్లస్ క్లౌడ్ 11 ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.
(5 / 6)

ఇప్పటికే  OnePlus 115G phone ప్రి ఆర్డర్ బుకింగ్స్ ను వన్ ప్లస్ ప్రారంభించింది. వన్ ప్లస్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన ను ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి