Bezawada Dasara Day02: గాయత్రీదేవిగా భక్తులకు కనువిందు చేస్తోన్న కనకదుర్గమ్మ
16 October 2023, 11:11 IST
Bezawada Dasara Day02: శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తోంది.
- Bezawada Dasara Day02: శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తోంది.