తెలుగు న్యూస్  /  ఫోటో  /  Omar Abdullah In Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah in Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా

27 January 2023, 17:36 IST

Omar Abdullah in Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఈ యాత్రలో శుక్రవారం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) పాల్గొన్నారు.  

  • Omar Abdullah in Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఈ యాత్రలో శుక్రవారం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) పాల్గొన్నారు.  
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఈ యాత్రలో శుక్రవారం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) పాల్గొన్నారు.
(1 / 6)
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఈ యాత్రలో శుక్రవారం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) పాల్గొన్నారు.(AFP)
Bharat Jodo Yatra: భద్రతా లోపాల కారణంగా రాహుల్ గాంధీ పాదయాత్ర శుక్రవారం కొద్దిసేపు సాగిన తరువాత నిలిచిపోయింది. యాత్ర కోసం స్థానిక పోలీసుల ఏర్పాట్లు సరిగ్గా లేవని, ఈ విషయంలో వారు పూర్తిగా విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. తన భద్రత సిబ్బంది సలహా మేరకు యాత్రను ఈ రోజుకు రద్దు చేస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు.
(2 / 6)
Bharat Jodo Yatra: భద్రతా లోపాల కారణంగా రాహుల్ గాంధీ పాదయాత్ర శుక్రవారం కొద్దిసేపు సాగిన తరువాత నిలిచిపోయింది. యాత్ర కోసం స్థానిక పోలీసుల ఏర్పాట్లు సరిగ్గా లేవని, ఈ విషయంలో వారు పూర్తిగా విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. తన భద్రత సిబ్బంది సలహా మేరకు యాత్రను ఈ రోజుకు రద్దు చేస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు.(PTI)
Omar Abdullah in Bharat Jodo Yatra: భద్రత కారణాల వల్ల యాత్ర నిలిచిపోవడంపై నేషనల్ కాన్ఫెరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగి ఉండాల్సింది కాదని, రేపు, ఆ మర్నాడైనా యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు. 
(3 / 6)
Omar Abdullah in Bharat Jodo Yatra: భద్రత కారణాల వల్ల యాత్ర నిలిచిపోవడంపై నేషనల్ కాన్ఫెరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగి ఉండాల్సింది కాదని, రేపు, ఆ మర్నాడైనా యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు. (ANI)
రాహుల్ గాంధీ ఇమేజ్ ను మెరుగుపర్చడం కోసం ఈ యాత్ర సాగడం లేదని, ఈ యాత్ర ఉద్దేశం దేశంలోని పరిస్థితులను మెరుగుపర్చడమని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 
(4 / 6)
రాహుల్ గాంధీ ఇమేజ్ ను మెరుగుపర్చడం కోసం ఈ యాత్ర సాగడం లేదని, ఈ యాత్ర ఉద్దేశం దేశంలోని పరిస్థితులను మెరుగుపర్చడమని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. (PTI)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా
(5 / 6)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా(ANI)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కశ్మీర్లో వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
(6 / 6)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కశ్మీర్లో వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి